కామారెడ్డి జిల్లాలో పొంగిపోర్లుతున్న వాగులు, చెరువులు

ABN , First Publish Date - 2022-09-11T17:40:50+05:30 IST

గత రెండు, మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు

కామారెడ్డి జిల్లాలో పొంగిపోర్లుతున్న వాగులు, చెరువులు

కామారెడ్డి: గత రెండు, మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. భారీ వర్షానికి రాజంపేట మండలం లింగాయపల్లిలో మండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాజంపేట నుంచి కామారెడ్డికి రాకపోకలకు నిలిచిపోయాయి. కామారెడ్డి లింగాపుర్ చెరువు అలుగు పోయడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. కాగా, రానున్న రెండు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

Read more