మంత్రి వేముల, ఎమ్మెల్యే రఘునందన్ మధ్య ఆసక్తికర చర్చ
ABN , First Publish Date - 2022-07-19T03:05:46+05:30 IST
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మంత్రి వేముల, ఎమ్మెల్యే రఘునందన్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మంత్రి వేముల, ఎమ్మెల్యే రఘునందన్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తమకు రావాల్సిన ఓట్ల కంటే ఎక్కువగానే వస్తాయని రఘునందన్ అన్నారు. వెంటనే మీ ముగ్గురిలో ఒకరే మీకు ఓటేశారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. 21న ఫలితాల్లో చూడండని రఘునందన్ వెళ్లిపోయారు. గెలుపు ఓటములు కౌంటింగ్ తరువాత తెలుస్తుందని మంత్రి వేముల వెంటనే అందుకున్నారు. తెలంగాణలో క్రాస్ ఓటింగ్ జరిగింఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.