పోచారం ఆధ్వర్యంలో సిద్దాపూర్ రిజర్వాయర్‌కు శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-02-16T16:19:40+05:30 IST

శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ ఈ రోజు వర్ని మండలంలో రూ.120 కోట్లతో..

పోచారం ఆధ్వర్యంలో సిద్దాపూర్ రిజర్వాయర్‌కు శంకుస్థాపన

నిజామాబాద్ : శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ ఈ రోజు వర్ని మండలంలో రూ.120 కోట్లతో నూతనంగా నిర్మించే సిద్దాపూర్ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.

Read more