పెద్దపల్లి జిల్లాలో చిరుత సంచారం

ABN , First Publish Date - 2022-10-08T17:16:58+05:30 IST

పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో చిరుతపులి సంచారాన్ని

పెద్దపల్లి జిల్లాలో చిరుత సంచారం

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో చిరుతపులి సంచారాన్ని గ్రామస్థులు  గుర్తించారు. దీంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చిరుత సంచరిస్తుండంతో గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు..చిరుత తిరుగుతున్న పరిసరాల్లో అడుగులను గుర్తించారు. గ్రామస్థులను అధికారులు అప్రమత్తం చేశారు. 

Read more