65 కోర్టు మాస్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-07-07T09:34:57+05:30 IST

65 కోర్టు మాస్టర్‌ అండ్‌ పర్సనల్‌ సెక్రటరీ పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌ జారీచేసింది.

65 కోర్టు మాస్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

65 కోర్టు మాస్టర్‌ అండ్‌ పర్సనల్‌ సెక్రటరీ పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌ జారీచేసింది. తెలంగాణ హైకోర్టు సర్వీసెస్‌ కింద డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. హైకోర్టు వెబ్‌సైట్‌లో పూర్తి నోటిఫికేషన్‌ అప్‌లోడ్‌ చేసినట్టు రిజిస్ర్టార్‌ జనరల్‌ పేర్కొన్నారు. 

Read more