బీజేపీ సమావేశాల్లో పస లేదు: మల్లు రవి ’’

ABN , First Publish Date - 2022-07-05T10:04:38+05:30 IST

హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కా ర్యవర్గ సమావేశాలు ప్రజల్ని నిరుత్సాహపరిచాయని, పస లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

బీజేపీ సమావేశాల్లో పస లేదు: మల్లు రవి ’’

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కా ర్యవర్గ సమావేశాలు ప్రజల్ని నిరుత్సాహపరిచాయని, పస లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. బీజేపీ తెలంగాణలో ప్రజల మధ్య మతపరమైన చిచ్చు పెట్టే కుట్ర చేస్తోందన్నారు. కేసీఆర్‌, మోదీల మధ్య అవగాహన ఉంది కాబట్టే ఆయన కేసీఆర్‌ ప్రస్తావనే తీసుకురాలేదని ఆరోపించారు. 

Read more