టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌లో బదిలీలు

ABN , First Publish Date - 2022-08-18T05:04:02+05:30 IST

టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌లో భారీగా బదిలీలు జరిగాయి. ఈమేరకు ఉత్తర్వులు వెలుపడ్డాయి. జిల్లా నుంచి నలుగురు ఏఈలను ఇతర జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి ఐదుగురు ఏఈలను నిజామాబాద్‌ జిల్లా కు కేటాయిస్తూ టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో పాటు పరస్పర బదిలీ లపై డిచ్‌పల్లి ఏడీఈగా పనిచేస్తున్న రఘుపతి జగిత్యా లకు అక్కడ ఉన్న నటరాజ్‌ డిచ్‌పల్లికి బదిలీ చేశారు. వీ రితో పాటు ఏఏవోలను బదిలీలు చేశారు.

టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌లో బదిలీలు

సుభాష్‌నగర్‌ ఆగస్టు17:టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌లో  భారీగా బదిలీలు జరిగాయి. ఈమేరకు ఉత్తర్వులు వెలుపడ్డాయి. జిల్లా నుంచి నలుగురు ఏఈలను ఇతర  జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి ఐదుగురు ఏఈలను నిజామాబాద్‌ జిల్లా కు  కేటాయిస్తూ టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో పాటు  పరస్పర బదిలీ  లపై డిచ్‌పల్లి ఏడీఈగా  పనిచేస్తున్న రఘుపతి జగిత్యా లకు అక్కడ ఉన్న నటరాజ్‌ డిచ్‌పల్లికి బదిలీ చేశారు. వీ రితో పాటు ఏఏవోలను బదిలీలు చేశారు.

Read more