తాళం వేసిన ఇంట్లో చోరీ

ABN , First Publish Date - 2022-03-16T05:33:08+05:30 IST

నీలాలో సోమవారం రాత్రి అజ్మత్‌ ఖాన్‌ అనే ఇంట్లో చోరీ జరిగిందని ఎస్సై సాయన్న తెలిపారు. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లగా పగులగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. తులం బంగారం, 20తులాల వెండితో పాటు ఇంటి ఆవరణలో ఉన్న బైకును ఎత్తుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

నవీపేట (రెంజల్‌), మార్చి 15: నీలాలో సోమవారం రాత్రి అజ్మత్‌ ఖాన్‌ అనే ఇంట్లో చోరీ జరిగిందని ఎస్సై సాయన్న తెలిపారు. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లగా పగులగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. తులం బంగారం, 20తులాల వెండితో పాటు ఇంటి ఆవరణలో ఉన్న బైకును ఎత్తుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Read more