రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-12-04T22:57:42+05:30 IST

రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు రాణించాలని ప్రిన్సిపాల్‌ సంగీత, బ్యాట్మింటన్‌ సంఘ అధ్యక్షుడు గణేశ్‌ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మహిళా క్రీడాకారులకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 9 నుంచి 11 వరకు గోదావరిఖని పెద్దపల్లిలో రాష్ట్రస్థాయి మహిళ, పురుషుల బాల్‌ బ్యాట్మింటన్‌ పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ నీరాజ, బాల్‌బ్యా ట్మింటన్‌ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌, రాజే శ్వర్‌, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి

డిచ్‌పల్లి, డిసెంబరు 4 : రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు రాణించాలని ప్రిన్సిపాల్‌ సంగీత, బ్యాట్మింటన్‌ సంఘ అధ్యక్షుడు గణేశ్‌ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మహిళా క్రీడాకారులకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 9 నుంచి 11 వరకు గోదావరిఖని పెద్దపల్లిలో రాష్ట్రస్థాయి మహిళ, పురుషుల బాల్‌ బ్యాట్మింటన్‌ పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ నీరాజ, బాల్‌బ్యా ట్మింటన్‌ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌, రాజే శ్వర్‌, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-04T22:57:44+05:30 IST