కుక్కల దాడిలో గొర్రెల మృతి

ABN , First Publish Date - 2022-08-17T06:42:35+05:30 IST

జాకోరా గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున కుక్కల దాడిలో 11 గొర్రెలు మృతి చెందాయి. కాపరి ముదెల్లి మల్లయ్య రోజు మాదిరిగానే సోమవారం అటవీ ప్రాంతంలో గొర్రెలను మేపుకుని రాత్రి పాకలో గొర్రెలను ఉంచి ఇంటి వద్ద నిద్రించాడు. ఉదయం పాక వద్దకు వెళ్లగా అప్పటికే కుక్కలు దాడితో మృతిచెందాయని విలపించాడు. రూ.1.10 లక్షలు నష్టం కలిగిందని మల్లయ్య తెలిపాడు. బాధితుడికి అండగా ఉంటామని నాయకులు అన్నారు.

కుక్కల దాడిలో గొర్రెల మృతి

వర్ని, ఆగస్టు 16: జాకోరా గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున కుక్కల దాడిలో 11 గొర్రెలు మృతి చెందాయి. కాపరి ముదెల్లి మల్లయ్య రోజు మాదిరిగానే సోమవారం అటవీ ప్రాంతంలో గొర్రెలను మేపుకుని రాత్రి పాకలో గొర్రెలను ఉంచి ఇంటి వద్ద నిద్రించాడు. ఉదయం పాక వద్దకు వెళ్లగా అప్పటికే కుక్కలు దాడితో మృతిచెందాయని విలపించాడు. రూ.1.10 లక్షలు నష్టం కలిగిందని మల్లయ్య తెలిపాడు. బాధితుడికి అండగా ఉంటామని నాయకులు అన్నారు.

Read more