ఒకరి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-31T05:42:35+05:30 IST

రెంజల్‌ మండలానికి చెందిన అగ్గు రమేష్‌ (25) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సాయన్న తెలిపారు. గ్రామ సమీప చెరువులో తేలి ఆడుతున్న మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. మృతుడు కొంత కాలంగా మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారని సూచించారు. సోమవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని మంగళవారం ఉదయం చెరువులో మృతి చెంది ఉన్నట్లు వివరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఒకరి ఆత్మహత్య

రెంజల్‌, ఆగస్టు 30:  రెంజల్‌ మండలానికి చెందిన అగ్గు రమేష్‌ (25) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సాయన్న తెలిపారు. గ్రామ సమీప చెరువులో తేలి ఆడుతున్న మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. మృతుడు కొంత కాలంగా మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారని సూచించారు. సోమవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని మంగళవారం ఉదయం చెరువులో మృతి చెంది ఉన్నట్లు వివరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 


Read more