రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-01-03T05:44:25+05:30 IST

మండలంలోని నా ర్సింగ్‌పల్లి గ్రామం వ ద్ద జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఒకరు మృ తి చెందగా మరో ఇరువురికి గాయాల య్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి


సిరికొండ, జనవరి 2 : మండలంలోని నా ర్సింగ్‌పల్లి గ్రామం వ ద్ద జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఒకరు మృ తి చెందగా మరో ఇరువురికి గాయాల య్యాయి. ఎస్సై న రేష్‌ కథనం ప్రకారం వి వరాలు ఇలా ఉన్నాయి. సిరికొండ మండలం మూషీర్‌నగర్‌ గ్రా మానికి చెందిన ముగ్గురు యువకులు భీమగల్‌ నుంచి సిరికొండ వైపు వస్తుండగా నార్సింగ్‌పల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనగా ఆకాష్‌(14)వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలియ గానే  సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శవపంచానామా చేసి పోస్టు మార్టం నిమిత్తం శవాన్ని నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలిచింనట్లు ఎస్సై నరకేష్‌ తె లిపారు.

Read more