కమ్మర్‌పల్లి పీహెచ్‌సీని పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు

ABN , First Publish Date - 2022-03-17T04:54:05+05:30 IST

మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని బుధవారం కేంద్ర నేషనల్‌ క్వాలిటీ అసూరెన్స్‌ స్టాండర్డ్‌ ( ఎన్‌ క్యూఎఎస్‌ ) టీం సభ్యుల బృందం పరిశీలించింది. ఈ మేరకు ఆ సుపత్రి క్వాలిఫైఅసూరెన్స్‌, రికార్డులను పరిశీలించి, వసతులను అడిగి తెలుసుకున్నారు. రోగుల వివరాలు, వారికందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి పరిసరాలను సంజీవ్‌కుమార్‌, డాక్టర్‌ కల్పన స్థానిక అధికా రులతో తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వివరాలు అ న్ని నమోదు చేసుకున్నామని తెలిపారు. వారివెంట ఆసుపత్రి వైద్యులు మానస, ప్రత్యూష, స్వామి, సూపర్‌వైజర్లు మహేందర్‌, లత, మారుతి, ఇస్త్రా ర మాదేవి, ఏఎన్‌ఎంలు సిబ్బంది పాల్గొన్నారు.

కమ్మర్‌పల్లి పీహెచ్‌సీని పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు

కమ్మర్‌పల్లి, మార్చి 16: మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని బుధవారం కేంద్ర నేషనల్‌ క్వాలిటీ అసూరెన్స్‌ స్టాండర్డ్‌ ( ఎన్‌ క్యూఎఎస్‌ ) టీం సభ్యుల బృందం పరిశీలించింది. ఈ మేరకు ఆ సుపత్రి క్వాలిఫైఅసూరెన్స్‌, రికార్డులను పరిశీలించి, వసతులను అడిగి తెలుసుకున్నారు. రోగుల వివరాలు, వారికందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి పరిసరాలను సంజీవ్‌కుమార్‌, డాక్టర్‌ కల్పన స్థానిక అధికా రులతో తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వివరాలు అ న్ని నమోదు చేసుకున్నామని తెలిపారు. వారివెంట ఆసుపత్రి వైద్యులు మానస, ప్రత్యూష, స్వామి, సూపర్‌వైజర్లు మహేందర్‌, లత, మారుతి, ఇస్త్రా ర మాదేవి, ఏఎన్‌ఎంలు సిబ్బంది పాల్గొన్నారు.

Read more