వివాహిత అదృశ్యం

ABN , First Publish Date - 2022-07-19T05:22:00+05:30 IST

కోటగిరి మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన నిమ్మల అంజని అనే 45 ఏళ్ల వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై రాము తెలిపారు. రెండు రోజుల క్రితం భర్తతో గొడవ కారణంగా ఉదయం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అంజని ఆచూకి కోసం బంధువుల వద్ద, చుట్టూ పక్కల గ్రామాల్లో వెతికినా జాడ లేకపోవడంతో ఆమె కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వివాహిత అదృశ్యం

కోటగిరి: కోటగిరి మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన నిమ్మల అంజని అనే 45 ఏళ్ల వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై రాము తెలిపారు. రెండు రోజుల క్రితం భర్తతో గొడవ కారణంగా ఉదయం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అంజని ఆచూకి కోసం బంధువుల వద్ద, చుట్టూ పక్కల గ్రామాల్లో వెతికినా జాడ లేకపోవడంతో ఆమె కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Read more