దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-11-23T22:59:36+05:30 IST

బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ రంగరత్నం కోరారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

బోధన్‌ రూరల్‌, నవంబరు 23: బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ రంగరత్నం కోరారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, 26న ఇంటర్వ్యూలు ఉంటాయని అన్నారు.

Updated Date - 2022-11-23T22:59:37+05:30 IST