ద్విచక్రవాహనాలకు వేలంపాట

ABN , First Publish Date - 2022-11-23T23:01:00+05:30 IST

మండలకేంద్రంలోని ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాల యంలో ద్విచక్రవాహనాలకు వేలంపాట నిర్వహించనున్నామని ఎక్సైజ్‌ సీ ఐ గుండప్ప తెలిపారు. ఈనెల 29న ఉదయం 10.30 గంటలకు వేలం పాట ఉంటుందని, ఆసక్తి గల వారు పాల్గొనాలని అన్నారు.

ద్విచక్రవాహనాలకు వేలంపాట

మోర్తాడ్‌, నవంబరు23: మండలకేంద్రంలోని ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాల యంలో ద్విచక్రవాహనాలకు వేలంపాట నిర్వహించనున్నామని ఎక్సైజ్‌ సీ ఐ గుండప్ప తెలిపారు. ఈనెల 29న ఉదయం 10.30 గంటలకు వేలం పాట ఉంటుందని, ఆసక్తి గల వారు పాల్గొనాలని అన్నారు.

Updated Date - 2022-11-23T23:01:00+05:30 IST

Read more