బ్యాంకు ఖాతాలు తెరవాలి

ABN , First Publish Date - 2022-07-19T05:24:53+05:30 IST

మార్చి 27న జరిగిన నేషనల్‌ మీన్స్‌ కం. మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీం ఎగ్జిమినేష న్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితా వెబ్‌సైట్‌లో ఉంచామ ని, ఎంపికైన అభ్యర్థులు బ్యాంకు ఖాతాలను తెరవాలని డీఈవో దుర్గాప్రసాద్‌ ఒకప్రకటనలో తెలిపారు. ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉంటే మరో కొత్త ఖాతా తెరవాల్సిన అవ సరం లేదని సూచించారు. తల్లిదండ్రులతో ఉమ్మడి ఖాతా అనేది తప్పనిసరి కాదని జాయింట్‌ అకౌంట్‌ అభ్యర్థుల విషయంలో పాస్‌ బుక్‌లో అభ్యర్థుల పేరు మొదటగా ఉండాలని తెలిపారు. వ్యక్తిగత ఖాతాలు ఉత్తమని తెలిపారు. ఎలక్ర్టానిక్‌ ఫండ్‌ బదిలీ వ్యవస్థ కలిగి ఉన్న ఏదైనా బ్యాంకులో ఖాతాలు తెరవాలన్నారు.

బ్యాంకు ఖాతాలు తెరవాలి

నిజామాబాద్‌అర్బన్‌, జూలై 18: మార్చి 27న జరిగిన నేషనల్‌ మీన్స్‌ కం. మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీం ఎగ్జిమినేష న్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితా వెబ్‌సైట్‌లో ఉంచామ ని, ఎంపికైన అభ్యర్థులు బ్యాంకు ఖాతాలను తెరవాలని డీఈవో దుర్గాప్రసాద్‌ ఒకప్రకటనలో తెలిపారు. ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉంటే మరో కొత్త ఖాతా తెరవాల్సిన అవ సరం లేదని సూచించారు. తల్లిదండ్రులతో ఉమ్మడి ఖాతా అనేది తప్పనిసరి కాదని జాయింట్‌ అకౌంట్‌ అభ్యర్థుల విషయంలో పాస్‌ బుక్‌లో అభ్యర్థుల పేరు మొదటగా ఉండాలని తెలిపారు. వ్యక్తిగత ఖాతాలు ఉత్తమని తెలిపారు. ఎలక్ర్టానిక్‌ ఫండ్‌ బదిలీ వ్యవస్థ కలిగి ఉన్న ఏదైనా బ్యాంకులో ఖాతాలు తెరవాలన్నారు.

Read more