పేకాటరాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2022-10-03T05:38:21+05:30 IST

జిల్లాకేంద్రంలోని నాలుగో టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గల మహాలక్ష్మినగర్‌లో పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20వేల రూపాయల నగదు, 9 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సందీప్‌ తెలిపారు. సమాచారం మేరకు మహాలక్ష్మినగర్‌లో గల కార్‌షెడ్‌ వద్ద పేకాట ఆడుతున్నట్లు గుర్తించి సిబ్బందితో దాడిచేశామన్నారు. పేకాట ఆడుతున్నట్లు గుర్తించి వారిని అ దుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

పేకాటరాయుళ్ల అరెస్టు

ఖిల్లా, అక్టోబరు 2: జిల్లాకేంద్రంలోని నాలుగో టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గల మహాలక్ష్మినగర్‌లో పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20వేల రూపాయల నగదు, 9 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సందీప్‌ తెలిపారు. సమాచారం మేరకు మహాలక్ష్మినగర్‌లో గల కార్‌షెడ్‌ వద్ద పేకాట ఆడుతున్నట్లు గుర్తించి సిబ్బందితో దాడిచేశామన్నారు. పేకాట ఆడుతున్నట్లు గుర్తించి వారిని అ దుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 


Read more