పేకాటరాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2022-09-14T05:15:52+05:30 IST

యోగేశ్వరకాలనీలో పేకాట స్థావరంపై మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేశారు. సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీధర్‌ స్థావరంపై దాడి చేసి రూ.28300 నగదు, ఏడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు.

పేకాటరాయుళ్ల అరెస్టు

ఆర్మూర్‌టౌన్‌, సెప్టెంబరు13: యోగేశ్వరకాలనీలో పేకాట స్థావరంపై మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేశారు. సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీధర్‌ స్థావరంపై దాడి చేసి రూ.28300 నగదు, ఏడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు.

Read more