గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-07-19T05:21:36+05:30 IST

జిల్లాకేంద్రంలోని 3వ టౌన్‌ పోలీసుస్టే షన్‌ పరిధిలో గల దుబ్బ ప్రాంతంలో రోడ్డు ప క్కనే గల కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మూడోటౌన్‌ పోలీసులు కెనాల్‌లో కొట్టుకు వచ్చిన మృతదేహాన్ని బయటకి తీసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో గల మార్చురిలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడికి సు మారు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందన్నారు. ఆ చూకి కోసం 9440795416కు సంప్రదించాలని, కే సు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయినాథ్‌ తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ఖిల్లా: జిల్లాకేంద్రంలోని 3వ టౌన్‌ పోలీసుస్టే షన్‌ పరిధిలో గల దుబ్బ ప్రాంతంలో రోడ్డు ప క్కనే గల కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మూడోటౌన్‌ పోలీసులు కెనాల్‌లో కొట్టుకు వచ్చిన మృతదేహాన్ని బయటకి తీసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో గల మార్చురిలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడికి సు మారు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందన్నారు. ఆ చూకి కోసం 9440795416కు సంప్రదించాలని, కే సు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయినాథ్‌ తెలిపారు.

Read more