చెరువులో పడి మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-14T05:15:31+05:30 IST

మాక్లూరు గ్రామానికి చెందిన కందకుర్తి గాయత్రి (35) అనే మహిళ మంగళవారం రాత్రి చెరువులో పడి ఆ త్మహత్య చేసుకుందని ఎస్సై యాదగిరిగౌడ్‌ తెలిపారు. మృతురాలు కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకపోవడంతో క్షణికావేశంలో ఆత్మహ త్యకు పాల్పడినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

చెరువులో పడి మహిళ ఆత్మహత్య

మాక్లూర్‌ సెస్టెంబరు13: మాక్లూరు గ్రామానికి చెందిన కందకుర్తి గాయత్రి (35) అనే మహిళ మంగళవారం రాత్రి చెరువులో పడి ఆ త్మహత్య చేసుకుందని ఎస్సై యాదగిరిగౌడ్‌ తెలిపారు. మృతురాలు కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకపోవడంతో క్షణికావేశంలో ఆత్మహ త్యకు పాల్పడినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


Read more