కాలువలో మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-09-21T05:52:46+05:30 IST

మానిక్‌బండార్‌ సమీపంలోని 63వ జాతీయ రహదారి పక్కన ఈనెల 11వ తేదీన గల్లంతైన ప్రభాకర్‌కంబ్లే మృతదే హం మంగళవారం సాయంత్రం బయటపడిందని ఎస్సై యాదిరిగౌడ్‌ తె లిపారు. అమ్రాద్‌లో జరిగిన గణేష్‌ నిమజ్జనం వేడుకల్లో పాల్గొని నిజా మాబాద్‌కు వెళ్తున్నాడని తెలిపారు. ఈక్రమంలో మానిక్‌బండార్‌ చౌరస్తా వద్ద ఆటో ఆపి గుట్కా తీసుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడని పేర్కొన్నారు. మృతదేహం మంగళవారం బయటప డడంతో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుం బసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

కాలువలో మృతదేహం లభ్యం

మాక్లూర్‌, సెప్టెంబరు20: మానిక్‌బండార్‌ సమీపంలోని 63వ జాతీయ రహదారి పక్కన ఈనెల 11వ తేదీన గల్లంతైన ప్రభాకర్‌కంబ్లే మృతదే హం మంగళవారం సాయంత్రం బయటపడిందని ఎస్సై యాదిరిగౌడ్‌ తె లిపారు. అమ్రాద్‌లో జరిగిన గణేష్‌ నిమజ్జనం వేడుకల్లో పాల్గొని నిజా మాబాద్‌కు వెళ్తున్నాడని తెలిపారు. ఈక్రమంలో మానిక్‌బండార్‌ చౌరస్తా వద్ద ఆటో ఆపి గుట్కా తీసుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడని పేర్కొన్నారు. మృతదేహం మంగళవారం బయటప డడంతో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుం బసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

Read more