హెరాయిన్‌ స్మిగ్లింగ్‌ కేసులో ఎన్‌ఐఏ అఫిడవిట్

ABN , First Publish Date - 2022-03-16T17:33:07+05:30 IST

హెరాయిన్‌ స్మిగ్లింగ్‌ కేసులో ఎన్‌ఐఏ అఫిడవిట్ దాఖలు చేసింది. గతేడాది గుజరాత్‌ ముంద్రా పోర్టులో హెరాయిన్‌‌ను పట్టుకున్నారు.

హెరాయిన్‌ స్మిగ్లింగ్‌ కేసులో ఎన్‌ఐఏ అఫిడవిట్

హైదరాబాద్ : హెరాయిన్‌ స్మిగ్లింగ్‌ కేసులో ఎన్‌ఐఏ అఫిడవిట్ దాఖలు చేసింది. గతేడాది గుజరాత్‌ ముంద్రా పోర్టులో హెరాయిన్‌‌ను పట్టుకున్నారు. విజయవాడ ఆసి ట్రెడింగ్‌ కంపెనీ పేరుతో హెరాయిన్‌ సరఫరా అవుతుందన్న పక్కా సమాచారంతో అధికారులు దాడి చేసి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 16 మందిని ఎన్‌ఐఏ అధికారులు నిందితులుగా పేర్కొన్నారు. ఐఎస్‌ఐ, ఆఫ్ఘనీయులతో కలిసి నేరపూరితకుట్రకు పాల్పడ్డారని ఎన్‌ఐఏ వెల్లడించింది. దేశంలో హెరాయిన్‌ సరఫరా చేసి ఉగ్రవాద సంస్థలకు తరలిస్తున్నట్టు గుర్తించారు. 

Read more