ఆలయానికి వెండి కిరీటం బహూకరణ

ABN , First Publish Date - 2022-10-14T06:49:02+05:30 IST

దిర్శించర్ల గ్రామంలోని వీరబ్రహ్మేం ద్రస్వామి ఆలయా నికి హైదరాబాద్‌కు చెందిన శివకోటి లక్ష్మణాచారి, రాధ దంపతులు అర కిలో వెండితో చేయించిన కిరీటాన్ని ఆలయ కమిటీ సమక్షంలో గురువారం అందజేశారు.

ఆలయానికి వెండి కిరీటం బహూకరణ

నేరేడుచర్ల, అకో ్టబరు 13: దిర్శించర్ల గ్రామంలోని వీరబ్రహ్మేం ద్రస్వామి ఆలయా నికి  హైదరాబాద్‌కు చెందిన శివకోటి లక్ష్మణాచారి, రాధ దంపతులు అర కిలో వెండితో చేయించిన కిరీటాన్ని ఆలయ కమిటీ  సమక్షంలో గురువారం  అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు తునికిపాటి  మల్లా చారి, కార్యదర్శి మడూరు బ్రహ్మయ్య, కోశాధికారి మడూరి కృష్ణచారి,  శ్రీనివాసాచారి, ఆచారి, సాయి గణేష్‌, వంశీ, అభిరాం  పా

Read more