17.5 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-03-18T06:47:02+05:30 IST

కొత్తగోల్‌ తండాలో పోలీసులు గురు వారం సోదాలు చేసి బానోత్‌ సేవా ఇంటిపైఅక్రమంగా 37 బస్తాల్లో నిల్వ చేసిన 17.5 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీం చేసుకున్నారు.

17.5 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

అనంతగిరి, మార్చి 17:కొత్తగోల్‌ తండాలో పోలీసులు గురు వారం సోదాలు చేసి  బానోత్‌ సేవా ఇంటిపైఅక్రమంగా 37 బస్తాల్లో నిల్వ చేసిన 17.5 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీం చేసుకున్నారు.  ఈ ఘటనలో 11 మందిపై కేసు నమోదు చేసి బాణోతు శ్రీనును అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణగౌడ్‌ తెలిపారు.


Read more