వాసవీక్లబ్‌ ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2022-01-23T05:45:16+05:30 IST

వాసవీక్లబ్‌ ప్రమాణ స్వీకారం వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో శనివారం నిర్వహించారు.

వాసవీక్లబ్‌ ప్రమాణ స్వీకారం
ప్రమాణ స్వీకారం చేస్తున్న క్లబ్‌ సభ్యులు

కోదాడటౌన్‌, జనవరి 22 : వాసవీక్లబ్‌ ప్రమాణ స్వీకారం వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో శనివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా చల్లా లక్ష్మీనరసయ్య, కార్యదర్శిగా ఇమ్మడి సతీ్‌షబాబు, కోశాధికారిగా వెంపటి ప్రసాద్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం క్యాలెండర్‌ రామకోటి పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వంగవీటి గురుమూర్తి, గీత, వాణి, చల్లా విజయశేఖర్‌, పైయిడిమర్రి సతీష్‌, ప్రసాద్‌, మధు, లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.  

Read more