రామన్నపేట ఉపసర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు

ABN , First Publish Date - 2022-09-21T06:22:31+05:30 IST

రామన్నపేట ఉప సర్పంచ్‌ పొడిచేటి కిషన్‌ చెక్‌ పవర్‌ను రద్దు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామంలో రూ13,69,548లక్షల దుర్వినియోగంపై విచారణ చేసిన కలెక్టర్‌ ఉప సర్పంచ్‌ చెక్‌పవర్‌ను మంగళవారం రద్దు చేశారు.

రామన్నపేట ఉపసర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు

రామన్నపేట, సెప్టెంబరు 20: రామన్నపేట ఉప సర్పంచ్‌ పొడిచేటి కిషన్‌ చెక్‌ పవర్‌ను రద్దు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామంలో రూ13,69,548లక్షల దుర్వినియోగంపై విచారణ చేసిన కలెక్టర్‌ ఉప సర్పంచ్‌ చెక్‌పవర్‌ను మంగళవారం రద్దు చేశారు. ఆయన స్థానంలో మరో వార్డు సభ్యుడిని ఎన్నుకుని, ఆ తీర్మానం కాపీని అంద జేయాలని మండల పంచాయతీ అధికారి పోలేశ్వర్‌ రాజు కోరారు.

  


Read more