కొనసాగుతున్న యువతి ఆందోళన

ABN , First Publish Date - 2022-02-23T06:36:57+05:30 IST

రెండో పెళ్లి చేసుకుని మోసం చేశాడని మాడ్గులపల్లికి చెందిన దర్శనం బేబీరాణి నిడమనూరులోని భర్త ఇంటి ఎదుట చేస్తున్న ఆందోళన మంగళవారం రెండో రోజు కూడా కొనసాగింది.

కొనసాగుతున్న యువతి ఆందోళన

నిడమనూరు, ఫిబ్రవరి 22: రెండో పెళ్లి చేసుకుని మోసం చేశాడని  మాడ్గులపల్లికి చెందిన దర్శనం బేబీరాణి నిడమనూరులోని భర్త ఇంటి ఎదుట చేస్తున్న ఆందోళన మంగళవారం రెండో రోజు కూడా కొనసాగింది.  తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. నిందితుడిపై ిఫిర్యాదు ఇస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ శోభన్‌బాబు అన్నారు.

Updated Date - 2022-02-23T06:36:57+05:30 IST