బ్యాడ్మింటన్‌ జాతీయ ఛాంపియన్‌గా నిషాంత్‌

ABN , First Publish Date - 2022-11-24T01:01:23+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరిగిన జాతీయ సబ్‌ జూనియర్‌ (అండర్‌–13) బ్యాడ్మింటన్‌ పోటీల్లో పోటీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన కోదాడకు చెందిన భూక్యా నిషాంత్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించాడని బ్యాడ్మింటన్‌ జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఏటుకూరి రామారావు తెలిపారు.

బ్యాడ్మింటన్‌ జాతీయ ఛాంపియన్‌గా నిషాంత్‌
చెక్కుతో నిషాంత్‌

కోదాడ టౌన్‌, నవంబరు 23: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరిగిన జాతీయ సబ్‌ జూనియర్‌ (అండర్‌–13) బ్యాడ్మింటన్‌ పోటీల్లో పోటీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన కోదాడకు చెందిన భూక్యా నిషాంత్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించాడని బ్యాడ్మింటన్‌ జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఏటుకూరి రామారావు తెలి పారు. బుధవారం కోదాడలో ఆయన విలేకరులతో బాలుర సింగిల్స్‌ ఫైనల్స్‌లో నిషాంత్‌ చాంఫియన్‌గా నిలిచాడన్నారు.

Updated Date - 2022-11-24T01:01:23+05:30 IST

Read more