నేడు తుర్కపల్లికి ఎమ్మెల్యే ఈటల రాక

ABN , First Publish Date - 2022-05-24T07:43:04+05:30 IST

మండల కేంద్రంలోని జేఎం ఫంక్షన్‌హాల్‌లో ఈ నెల 24న బీజేపీ ఆఽధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌ ముఖ్య అతిథులుగా హాజరవు తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మీనారాయణ తెలిపారు.

నేడు తుర్కపల్లికి ఎమ్మెల్యే ఈటల రాక

తుర్కపల్లి, మే 23: మండల కేంద్రంలోని జేఎం ఫంక్షన్‌హాల్‌లో ఈ నెల 24న బీజేపీ ఆఽధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌ ముఖ్య అతిథులుగా హాజరవు తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 


Read more