ప్రమాదం అంచున ఎడమ కాల్వ కట్ట

ABN , First Publish Date - 2022-10-03T05:58:50+05:30 IST

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకట్ట 16.3కి.మీ వద్ద హాలియా శివాలయం సమీపంలో ప్రమాదకరంగా మారింది. కాల్వకట్ట కొంత కుంగింది. కట్టకు ఇక్కడ లైనింగ్‌పోవడంతో గతంలో ఇసుక బస్తాలు ఏర్పాటుచేశారు.

ప్రమాదం అంచున ఎడమ కాల్వ కట్ట
16.3కిలోమీటర్‌ వద్ద కుంగిన ఎడమ కాల్వ కట్ట

హాలియా, అక్టోబరు 2: నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకట్ట 16.3కి.మీ వద్ద హాలియా శివాలయం సమీపంలో ప్రమాదకరంగా మారింది. కాల్వకట్ట కొంత కుంగింది. కట్టకు ఇక్కడ లైనింగ్‌పోవడంతో గతంలో ఇసుక బస్తాలు ఏర్పాటుచేశారు. ఇప్పటికైనా అధికారులు కట్ట కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి పటిష్టం చేయాలని రైతులు కోరుతున్నారు.

Read more