తెలంగాణ ఫ్లయింగ్‌ బాల్‌ కెప్టెన్‌గా లవన్‌

ABN , First Publish Date - 2022-11-25T01:30:50+05:30 IST

తెలంగాణ ఫ్లయింగ్‌ కెప్టెన్‌గా మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన పడిశాల లవన్‌ని ఎంపిక చేసినట్లు తెలంగాణ ఫ్లయింగ్‌ బాల్‌ సెక్రటరీ ఇ.ప్రకాష్‌ తెలిపారు.

తెలంగాణ ఫ్లయింగ్‌ బాల్‌ కెప్టెన్‌గా లవన్‌

మునగాల రూరల్‌, నవంబరు 24: తెలంగాణ ఫ్లయింగ్‌ కెప్టెన్‌గా మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన పడిశాల లవన్‌ని ఎంపిక చేసినట్లు తెలంగాణ ఫ్లయింగ్‌ బాల్‌ సెక్రటరీ ఇ.ప్రకాష్‌ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ నెల 25వ తేదీ నుంచి 27 వరకు నిర్వహించే రెండో సీనియర్‌ ఆలిండియా టోర్నమెంట్‌లో లవన్‌ పాల్గొంటారని తెలిపారు.

Updated Date - 2022-11-25T01:30:50+05:30 IST

Read more