ఆరు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-08-31T05:30:50+05:30 IST

మండలలోని డి.రేపాక గ్రామ శివారులో ఆరు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

ఆరు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

అడ్డగూడూరు, అగస్టు 30: మండలలోని డి.రేపాక గ్రామ శివారులో  ఆరు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.  ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. టాటా ఏస్‌ వాహనంలో  ఆరు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని భువనగిరి మండలం సూరెపల్లి గ్రామానికి చెందిన మెగావత్‌ పీర్‌ తరలిస్తుడంగా పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. బియ్యాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించామన్నారు.Read more