బీజేపీ నాయకుడు రామచంద్రయ్య జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-10-05T05:24:52+05:30 IST

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియో జకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

బీజేపీ నాయకుడు రామచంద్రయ్య జన్మదిన వేడుకలు
రామచంద్రయ్యను సన్మానిస్తున్న బీజేపీ నాయకులు

నాగారం, అక్టోబరు 4: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియో జకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యకర్తలు ఆయనను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లెపాక సాయిబాబా, కాపా రవి, గౌరు శ్రీని వాస్‌, కూరాకుల వెంకన్న, యాదగిరి, చిరంజీవి, వెంకట్‌రెడ్డి, రాజు, రమేష్‌, మహేందర్‌, సాగర్‌, సంజీవరెడ్డి పాల్గొన్నారు.

Read more