ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-24T06:09:51+05:30 IST

ఓట ర్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని డీఎంహెచ్‌వో కోటా చలం అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో శు

ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలి
ఎన్నికల అవగాహన కరపత్రాలు ఆవిష్కరిస్తున్న డీఎంహెచ్‌వో కోటాచలం

సూర్యాపేటటౌన్‌, సెప్టెంబరు 23 : ఓట ర్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని డీఎంహెచ్‌వో కోటా చలం అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల అవగాహన కరపత్రాలు ఆవిష్కరించి, మాట్లాడారు. ప్రతి పౌరుడు 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరుగా నమోదు చేసుకొని ఆధార్‌కార్డుకు అనుసంధానం చేసుకోవాలన్నా రు. తప్పులులేని ఓటరుజాబితా తయారీకి, స్వ చ్ఛమమైన ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీనివా్‌సరాజు, అంజయ్యగౌడ్‌, అన్నమ్మ, ఆరోగ్య కార్యకర్తలు, అఽధికారులు పాల్గొన్నారు.

Read more