వివాదంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

ABN , First Publish Date - 2022-07-10T23:29:13+05:30 IST

నకిరేకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో...

వివాదంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నల్గొండ: నకిరేకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్‌ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతుచూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Read more