Nagarjunasagar Projectకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-09-10T15:06:00+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. అధికారులు 22 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ఇన్ ఫ్లో

Nagarjunasagar Projectకు కొనసాగుతున్న వరద

Nalgonda: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు(Nagarjunasagar Project) వరద ఉధృతి కొనసాగుతుంది. అధికారులు 22 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,90,158 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 588.20 అడుగులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.0450 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ 306.6922 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2022-09-10T15:06:00+05:30 IST