Musi ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-07-15T13:56:06+05:30 IST

మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి నీటి దిగువకు విడుదల చేస్తున్నారు.

Musi ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తివేత

నల్లగొండ: మూసీ ప్రాజెక్టు(Musi project)కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 2847. 23 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 3264.90 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం  645 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం 638.16 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 2.81 టీఎంసీలకు చేరింది. 

Updated Date - 2022-07-15T13:56:06+05:30 IST