ములుగు జిల్లాకు సమ్మక్క-సారలమ్మ పెరు పెట్టారు: రేవంత్‌

ABN , First Publish Date - 2022-02-19T21:22:11+05:30 IST

ములుగు జిల్లాకు సమ్మక్క-సారలమ్మ పెరు పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ములుగు జిల్లాకు సమ్మక్క-సారలమ్మ పెరు పెట్టారు: రేవంత్‌

ములుగు: ములుగు జిల్లాకు సమ్మక్క-సారలమ్మ పెరు పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమ్మక్క-సారలమ్మ వైపు సీఎం కేసీఆర్ కన్నెత్తి చూడలేదని తప్పుబట్టారు. రూ.200 కోట్లతో శాశ్వత పర్యాటక కేంద్రంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణాది కుంభమేళా మేడారం జాతర పేరు పొందిందని తెలిపారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వన దేవతలను అవమానించే అధికారం సీఎం, ప్రధానికి ఎవరిచ్చారు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.Read more