ఎంఎంటీఎస్‌ రైళ్ల పునరుద్ధరణ

ABN , First Publish Date - 2022-04-10T12:18:55+05:30 IST

జంట నగరాల పరిధిలోని వివిధ మార్గాల్లో నిలిచిపోయిన ఎంఎంటీఎస్‌ రైళ్లను ఈ నెల 11 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు

ఎంఎంటీఎస్‌ రైళ్ల పునరుద్ధరణ

హైదరాబాద్‌ సిటీ: జంట నగరాల పరిధిలోని వివిధ మార్గాల్లో నిలిచిపోయిన ఎంఎంటీఎస్‌ రైళ్లను ఈ నెల 11 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఎంఎంటీఎస్‌ రైళ్లు అన్ని మార్గాల్లోనూ యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు. 

Read more