బీజేపీ అంటే జేబు దొంగల పార్టీ: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-04-24T21:43:26+05:30 IST

బీజేపీ అంటే జేబు దొంగల పార్టీ: జీవన్‌రెడ్డి

బీజేపీ అంటే జేబు దొంగల పార్టీ: జీవన్‌రెడ్డి

నిజామాబాద్: బీజేపీ అంటే జేబు దొంగల పార్టీ అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. ఎంపీ అర్వింద్‌ బ్లేడ్ బాబ్జిగా మారారని ఆయ ఎద్దేవా చేశారు. తంబాకు సంజయ్, గంజాయి అర్వింద్‌ ఏం మాట్లాడతారో తెలియదని విమర్శించారు. కిషన్‌రెడ్డి ఓ టూరిస్ట్‌ మినిస్టర్ అన్నారు. 

Read more