గోధుమల లారీ బోల్తా

ABN , First Publish Date - 2022-05-31T05:00:49+05:30 IST

రామాయంపేట బైపా్‌సలో సోమవారం గోధుమలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది.

గోధుమల లారీ బోల్తా

రామాయంపేట, మే 30: రామాయంపేట బైపా్‌సలో సోమవారం గోధుమలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌, క్లీనర్లు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి రామాయంపేట వస్తున్న క్రమంలో స్థానిక ఇసుకలదేవ్‌ బండ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. 


Read more