సమైక్యతా వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-09-18T05:25:30+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను శనివారం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు.

సమైక్యతా వజ్రోత్సవాలు
నర్సాపూర్‌లో జెండావందనం చేస్తున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను  శనివారం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. 

- ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌

 Read more