ప్రమాదం అంచున ప్రయాణం!

ABN , First Publish Date - 2022-06-07T05:46:48+05:30 IST

రోడ్డు ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం ఎన్ని సూచనలు చేసినా కొందరు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.

ప్రమాదం అంచున ప్రయాణం!

 రోడ్డు ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం ఎన్ని సూచనలు చేసినా కొందరు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.  సంగారెడ్డి చౌరస్తా నుంచి కులబ్‌గూర్‌ శివారులోని రైస్‌ మిల్లుకు పరిమితికి మించి ధాన్యం బస్తాలను తరలించడమే కాకుండా ఆ ధాన్యం బస్తాలపై ఎలాంటి ఆధారం లేకుండానే కూలీలు ఇలా ప్రమాదపుటంచున ప్రయాణించారు.

 - ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌, సంగారెడ్డి

Read more