ప్రమాదమని తెలిసినా...

ABN , First Publish Date - 2022-09-10T05:55:20+05:30 IST

కిక్కిరిసిన ఆటో.. ఇంటికి వెళదామంటే మరో ప్రత్యామ్నాయం ఉండదు.

ప్రమాదమని తెలిసినా...

ఝరాసంగం, సెప్టెంబరు 9: కిక్కిరిసిన ఆటో..  ఇంటికి వెళదామంటే మరో ప్రత్యామ్నాయం ఉండదు. విధిలేని పరిస్థితుల్లో ప్రమాదమని తెలిసినా ఆటోలను ఆశ్రయించక తప్పడం లేదు. పాఠశాల విద్యార్థులు, వ్యవసాయకూలీలు ఇలా రోజూ ఆటో వెనకాల వేలాడుతూ వెళ్తూనే ఉన్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం ప్రధాన రహదారిపై ఇలాంటి దృశ్యాలు కోకొల్లలు. ప్రమాదం జరగకముందే అధికారులు మేల్కొని ఇలాంటి ప్రయాణాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టడం మంచిది.

Read more