చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2022-09-11T04:46:49+05:30 IST

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శనివారం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఘనంగా నివాళులర్పించారు.

చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం
నారాయణఖేడ్‌లో నివాళులర్పిస్తున్న నాయకులు

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు పార్టీల నాయకులు, పలు సంఘాల నాయకులు కొనియాడారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శనివారం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఘనంగా నివాళులర్పించారు. 


- ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌


 Read more