అక్టోబరు 31 వరకు ఆస్తి పన్నుపై 90 శాతం వడ్డీమాఫీ

ABN , First Publish Date - 2022-07-19T05:11:21+05:30 IST

మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన అస్తి పన్ను బకాయిలను వచ్చే అక్టోబరు 31లోగా చెల్లిస్తే వడ్డీపై 90 శాతం మాఫీ చేస్తూ.. ప్రభుత్వం అవకాశం కల్పించిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అక్టోబరు 31 వరకు ఆస్తి పన్నుపై 90 శాతం వడ్డీమాఫీ

మెదక్‌ అర్బన్‌, జూలై 18: మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన అస్తి పన్ను బకాయిలను వచ్చే అక్టోబరు 31లోగా చెల్లిస్తే వడ్డీపై 90 శాతం మాఫీ చేస్తూ..  ప్రభుత్వం అవకాశం కల్పించిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.  అక్టోబరు 31 వరకు ప్రతీ మంగళ, గురు, ఆది వారాల్లో ప్రత్యేక రెవెన్యూ మేళాలు నిర్వహించాలని జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల కమిషనర్లను ఆదేశించారు. 

Read more