హైదరాబాద్‌లో వర్షం.. అధికారులను అప్రమత్తం చేసిన Mayor

ABN , First Publish Date - 2022-07-09T15:56:26+05:30 IST

నగరంలోని ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

హైదరాబాద్‌లో వర్షం.. అధికారులను అప్రమత్తం చేసిన Mayor

హైదరాబాద్: నగరంలోని ఎడతెరిపి లేకుండా వర్షం(Rain) కురుస్తోంది. ఈ క్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Gadwal vijayalaxmi) శనివారం ఉదయం జోనల్, డిప్యూటీ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని అధికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలపై  ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. 

Read more