కార్తీక వెలుగులు

ABN , First Publish Date - 2022-11-07T23:27:16+05:30 IST

కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది

కార్తీక వెలుగులు
మహబూబ్‌నగర్‌ పట్టణంలోని పరిమళగిరి ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు

కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయంలో, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ఉమామహేశ్వర ఆలయం, కొల్లాపూర్‌ లలితాంబిక సోమేశ్వర ఆలయం, మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.

- ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌

Updated Date - 2022-11-07T23:27:16+05:30 IST

Read more