డిజిటల్‌ సంతకం కోసం వివరాల నమోదు

ABN , First Publish Date - 2022-07-08T05:11:57+05:30 IST

15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సీఈవో జ్యోతి మేకర్‌గా, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌ రెడ్డిలకు ప్రభుత్వం చెక్‌ పవర్‌ను కల్పించింది.

డిజిటల్‌ సంతకం కోసం వివరాల నమోదు
డిజిటల్‌ సంతంకం కోసం వివరాలు నమోదు చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జూలై 7 : 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సీఈవో జ్యోతి మేకర్‌గా, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌ రెడ్డిలకు ప్రభుత్వం చెక్‌ పవర్‌ను కల్పించింది. ఈ మేరకు గురువారం జిల్లా పరిషత్‌ కార్యాల యంలో జడ్పీ చైర్‌పర్సన్‌ చాంబర్‌లో డిజిటల్‌ సంతకం చే సేందుకుగాను వారిరువురు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేశారు. కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read more